మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

జాతీయ స్థాయికి ఎంపికైన కళారి విద్యార్థులకు డిసిపి సన్మానం.

 జాతీయ స్థాయికి ఎంపికైన కళారి విద్యార్థులకు డిసిపి సన్మానం.

 



SCV news Kasipet :-

 తెలంగాణలో గత నెల సెప్టెంబర్ 17న హైదరాబాద్ లాల్ బహుదూర్ స్టేడియంలో జరిగిన ఖే లో ఇండియా యూత్  పోటీలలో తలారి యుద్ధ విద్యలో ద్వితీయ స్థానం పొందిన మంచిర్యాల జిల్లా విద్యార్థులకు ఈరోజు డిసిపి శాలువాలతో సన్మానించడం జరిగింది. 

కాశిపేట మండలం పల్లంగుడ 

 సత్య ధర్మ ఉద్ధం సింగ్ కలరి విద్యార్థులు పత్తిపాక హర్షిత్ పత్తిపాక సిద్ధార్థ్ ను డిసిపి గారు అభినందించి నేషనల్ లో విజయం సాధించాలని అభినందించాడు  క. సత్య ధర్మ యుద్ధం సింగ్ నిర్వాహకులు గురు యశ్వంత్ మహారాజ్ గారిని ఉద్దేశించి మాట్లాడుతూ  యువత వ్యసనాల నుండి బయటపడి ఇలాంటి యుద్ధ విద్యల్లో ప్రావీణ్యత సాధించేందుకు గ్రామాలలో విస్తృతంగా మీ సేవలు అందించాలని కొనియాడారు. జిల్లాలోని ప్రతి గ్రామంలో కళారీ యుద్ధ విద్య కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు.