పల్లంగూడెం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు యూనిఫామ్ పంపిణీ.
SCV News Kasipet:-
కాసిపేట మండలంలోని పల్లంగూడ ప్రాథమిక పాఠశాల లో ఈరోజు సర్పంచ్ దుస్స విజయ చేతుల మీదుగా విద్యార్థులకు యూనిఫాం దుస్తులు పంపిణీ చేయడం జరిగింది. సర్పంచి విజయ పిల్లల ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని వారితో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు.
ఈ కార్యక్రమంలో స్కూల్ టీచర్ మేహరున్నిస CC భాస్కర్ VOA సరిత మహిళా గ్రూప్ సభ్యులు వసంత సరిత కళా స్వప్న పాల్గొన్నారు.
