మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

కొండాపూర్ యాప లో చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి కార్యక్రమం.

 కొండాపూర్ యాప లో చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి కార్యక్రమం.






Scv News Kasipet :-

కాసిపేట  మండలం కొండాపూర్ యాప చౌరస్తా లో ఈరోజు రజక వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో

చాకలి ఐలమ్మ 41 వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది.

 రజక వృత్తిదారుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు దావనపల్లి లక్ష్మణ్ చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ భూమికోసం పెత్తందారులతో పోరాడి విజయం సాధించిందని తెలంగాణ సాయుధ పోరాటం ఐలమ్మ పోరాట స్ఫూర్తితో జరిగిందన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర   ఆవిర్భావంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ట్యాంకు బండిపై ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించి గౌరవించ మన్నారు. ఈ కార్యక్రమంలో ఒల్లెపు రాజకుమార్,కొముర పోషం,నేరెళ్ల నరసింహ గౌడ్, హరికృష్ణ బందల వెంకటేష్  దయాకర్,తమ్మినేని శ్యామ్ జక్కుల రామన్న చింతల మనోజ్ కుమార్ఓ ల్లెపు రాజు బాణాల చారి ఆలకుంట సంజు వాళ్లకు మల్లేష్ కుల సంఘాల నాయకులు పాల్గొనడం జరిగింది.