మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

దేవాపూర్ ఆశ్రమ బాలికల పాఠశాల నుండి బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయులకు సన్మానం.

 ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయులకు సన్మానం.


 దేవపూర్ గిరిజన ఆశ్రమ పాఠశాల లో బదిలీపై వెళుతున్న ఉపాధ్యాయులను సన్మానించిన పాఠశాల కమిటీ.

Scv News kasipet :---

కాసిపేట మండలం దేవాపూర్  బాలికల ఆశ్రమ  పాఠశాలలో 78వ స్వతంత్ర దినోత్సవం ఆటపాటల తోఘనంగా నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా గత పది సంవత్సరాలు విద్యార్థులకు  విద్యను అందించి బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయురాళ్లు పేర్లు

 1)కే గంగాదేవి,

 2) బి రాజేశ్వరి 

3) పి మంగ 

4) ఎస్ లక్ష్మి 

 లను గ్రామస్తులు ఆదివాసి నాయకులు శాలువాతో ఘనంగా సన్మానించడం జరిగింది.

 ఈ సందర్భంగా నూతనంగా బదిలీపై వచ్చిన హెచ్ఎం రొడ్డ గోపాల్ దంపతులను శాలువాతో ఘనంగా సన్మానించడం జరిగింది

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీడం  రాందాస్ అమ్మ ఆదర్శ కమిటీ సభ్యులు ఆడ మాధురి  సీడం జలపతి  తుడుం దెబ్బ గౌరవ అధ్యక్షులు ఆత్రం జంగు తుడుం దెబ్బ మండల అధ్యక్షులు సండ్ర భూమయ్య రోడ్డు రాజాం ఆడ కృష్ణారావు పాఠశాల ఉపాధ్యాయులు గ్రామస్తులు విద్యార్థులు ఘనంగా సన్మానం జరిగింది.