మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

కాసిపేట మండలంలో ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు.

 కాసిపేట మండలంలో ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు.

దేవాపూర్ నాయకపు గూడ పాఠశాలలో స్వాతంత్ర వేడుకలు.


Scv News Kasipet:--

 కాసిపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు వివిధ గ్రామాలలో పాఠశాలల్లో, గ్రామపంచాయతీ కార్యాలయాలలో  ఈరోజు 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ప్రజలు ఘనంగా జరుపుకున్నారు.

 దేవపూర్ లో...

దేLవాపూర్ పంచాయతీలోని నాయకపు గూడ ప్రాథమిక పాఠశాలలో  స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు స్వాతంత్రం కోసం పోరాడి అమరులైన వీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. 

పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నవీన గారు పాతాక జెండా ఆవిష్కరణ చేశారు సామూహి కంగాజాతీయ గీతాన్ని ఆలపించడం జరిగింది. అనంతరం వీరుల త్యాగాలను స్మరించుకోవడం జరిగింది 

ఈ కార్యక్రమంలో కొమ్ముల బాపు ఏ ఎన్ ఎస్ ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గ్రామ పెద్దమనిషి రొడ్డ రాజం, కల వేణి శ్రావణ్ సంఘ నాయకులు మహిళా సంఘం నాయకురాలు మేసినేని అనసూర్య,సండ్ర భూమయ్య తుడుం దెబ్బ మండలం అధ్యక్షులు గడ్డం భీమయ్య గ్రామ కమిటీ అధ్యక్షులు సండ్ర భీమయ్య, నాయకులు సిద్ధాని రాకేష్, గుండం వినోద్ పెద్దల వెంకటేష్ పిల్లల తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు.

బిజెపి కాసిపేట మండల ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ

 దేవపూర్ లో స్వాతంత్ర దినోత్స  వేడుకల్లో పాల్గొన్న బిజెపి నాయకులు.
కాసిపేట మండల బిజెపి అధ్యక్షులు సూరం సంపత్  కుమార్  ఆధ్వర్యంలో ముత్యం పెళ్లి ,దేవాపూర్ గ్రామాల్లో త్రివర్ణ పతాక జెండాను ఎగురవేసి ఘనంగా స్వాతంత్ర వేడుకలను జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శులు రెడ్డి బాలరాజ్ ప్రసన్న ,సీనియర్ నాయకులు సంతోష్ ,మండల ఉపాధ్యక్షులు పెద్దపల్లి శంకర్, భాకి కిరణ్, మండల కార్యదర్శిల్లు సదయ్య, రామచందర్, మహిళా మోర్చా అధ్యక్షురాలు ఆనిత, BJYM అధ్యక్షులు తిరుపతి, బిజెపి bjym మండల ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్,నాయకులు చింతల సాయి వంశీ, డాక్టర్ శ్రీనివాస్ ,బుఖ్య నాగరాజ్, పోల గాని సాయి , బూత్ కమిటీ సభ్యులు మల్లేష్, అనిల్, రమేష్, బాలాజీ,బీమ్రావు,అరుణ్, తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.