మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

ప్రేమ్ సాగర్ రావుకు స్వాగతం పలికిన కాంగ్రెస్ నాయకులు.

మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు స్వాగతం పలికిన కాంగ్రెస్ నాయకులు.


 ధర్మారావుపేట సీతారామ దేవాలయానికి వచ్చిన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ సాగర్ రావు.

Scv News Kasipet:--

 కాసిపేట మండలం ధర్మారావుపేట వాస్తవ్యులు గా  ఉండి మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యేగా విజయం సాధించి మొదటిసారిగా శ్రీరామనవమి సందర్భంగా ధర్మ రావు పేట గ్రామానికి వచ్చిన కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావుకు కాసిపేట మండల కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. ప్రేమ్ సాగర్ రావు సీతారామ దేవాలయంలో పూజ లు నిర్వహించి సీతారామ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వేముల కృష్ణ ఆధ్వర్యంలో ధర్మరావుపేట ఎంపిటిసి పార్వతి మల్లేష్, మల్కెపెళ్లి ఎంపిటిసి భీమ్ రావ్,మెరుగు శంకర్-పద్మ,మాజీ మండల అధ్యక్షులు సిద్ధం తిరుపతి,మాజీ సర్పంచ్ ఉత్తురి సత్తయ్య,INTUC సెంట్రల్ సెక్రెటరీ రాపర్తి శ్రీను,సీనియర్ నాయకులు సామల లక్ష్మణ్,కనకరాజు,చారి, మహంకాళి,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కనుకుల రాకేష్,ప్రధాన కార్యదర్శి జంగిలి రమేష్,ఉపాధ్యక్షుడు తిరుపతి,సోషల్ మీడియా ఇంచార్జి గణేష్,పెద్దనపల్లి అధ్యక్షుడు చెండే నవీన్,కాసిపేట అధ్యక్షుడు చిన్నలి మధు,ఒల్లెపు రాము,సదానందం,గోపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.