పులాజి బాబా ధ్యాన మందిరంలో జండా ఆవిష్కరణ.
![]() |
![]() |
| ఇప్పలగూడెం ధ్యాన మందిరంలో వార్షికోత్సవం కార్యక్రమంలో జండా ఆవిష్కరణ. |
Scv News Kasipet:--
కాసిపేట మండల లోని ఘట్రావ్ పెళ్లి పంచాయతీ పరిధిలోగల ఇప్పలగూడెం ధ్యాన మందిరంలో వార్షికోత్సవంలో భాగంగా ఈరోజు జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది.ముందుగా మహిళలు మంగళ హారతితో జండా వద్దకు వచ్చి జ్యోతులను వెలిగించి కొబ్బరికాయలతో పూజలు నిర్వహించి జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది.అనంతరం సామూహిక ప్రార్థన చేసినారు ఈరోజు రాత్రి అంతా భజన కార్యక్రమాలు కొనసాగుతాయనీ ధ్యానం మందిర్ అధ్యక్షులు పెంద్రం రాజు తెలిపారు. కార్యక్రమంలో కనక మానుకువెడమ బాపురావు,కుర్సింగ అచ్యుతురావు,బక్క రాజయ్యకనక రాము,కుడుమెత జంగు భాయ్,సిడం మోతీరామ్ తదితర పులాజి భక్తులు పాల్గొన్నారు.

