మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

కాసిపేట మండలంలో బిజెపి గడపగడప ప్రచారం.

కాసిపేట మండలంలో గడపగడపకు బిజెపి ప్రచారం.

 గడపగడపకు ప్రచారంలో పాల్గొన్న బిజెపి మండల శాఖ అధ్యక్షుడు సూరం సంపత్ కుమార్.


Scv News Kasipet:--

  కాసిపేట మండలం ముత్యం పల్లి గ్రామంలో ఈరోజు మంచిర్యాల భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వెర్రబెల్లి గారి ఆదేశాల మేరకు కాసిపేట మండల అధ్యక్షులు సూరo సంపత్ కుమార్ ఆధ్వర్యంలో గడప గడపకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముత్యం పల్లి లోని  25,30 పోలింగ్ బూత్ అధ్యక్షుల్లు bla 2 బూత్ కోఆర్డినేటర్లు ప్రతి ఇంటికి వెళ్లి నరేంద్ర మోడీ గారి పథకాలను వివరిస్తూ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ గారిని  కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి నరేంద్ర మోడీ గారిని మూడోసారి ప్రధానిగా గెలిపించాలని ప్రచారం నిర్వహించడం జరిగింది.