మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

కాసిపేటలో ఘనంగా బిజెపి ఆవిర్భావ దినోత్సవo వేడుకలు.

 ఘనంగా  బిజెపి ఆవిర్భావ దినోత్సవవేడుకలు.

 కాసిపేట మండల కేంద్రంలో బిజెపి ఆవిర్భావ దినోత్సవం లో పాల్గొన్న కార్యకర్తలు.

Scv News Kasipet:--

 కాసి పేట మండల కేంద్రంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. మండల బిజెపి  అధ్యక్షుడు సూరం సంపత్ కుమార్  మండల ఇంచార్జ్ కేశవరెడ్డి సమక్షంలో ఘనంగా ముత్యం పల్లి శక్తి కేంద్రం జెండా ఆవిష్కర చేయడం జరిగింది. తదనంతరం బూత్ అధ్యక్షులు కార్యకర్తలు అందరూ టిఫిన్ బైఠక్ నిర్వహించడం జరిగింది.. ఈ కార్యక్రమంలో శక్తి కేంద్రం ఇంచార్జ్ బాకీ కిరణ్, మండల ఉపాధ్యక్షులు రెడ్డి బాలరాజు,పెద్దపల్లి శంకర్, నగరారపు ప్రసన్న, మండల నాయకులు విస్లవత్ సంపత్, మిశ్రం తిరుపతి, భూత్ అధ్యక్షులు సూత్రాల కార్తీక్, రాజు, తదితరులు పాల్గొన్నారు.