మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

ముత్యం పల్లి వార్డులను పరిశీలించిన ప్రత్యేక అధికారి భోజన్న.

 ముత్యంపల్లి అభివృద్ధి పనులపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన ప్రత్యేక పాలన అధికారి.

 ముత్యం పల్లి గ్రామంలో వార్డులోని మురికి కాలువలను పరిశీలిస్తున్న ప్రత్యేక అధికారి భోజన్న.


Scv News Kadipet:-

కాసిపేట మండలం ముత్యంపల్లి గ్రామంలో ఈరోజు పంచాయతీ ప్రత్యేక అధికారి తాసిల్దార్ భోజన్న వివిధ వార్డులలో పర్యటించి అభివృద్ధి పనులను పర్యవేక్షించాడు.

 ఎమ్మెల్యే  వినోద్ వెంకటస్వామి ఆదేశాల మేరకు పలు అభివృద్ధి కార్యక్రమాలపై పలు వార్డులు తిరుగుతూ చేయబోయే అభివృద్ధి పనులను  స్థానిక నాయకుల సూచనల మేరకు పరిశీలించారు.   ప్రత్యేక పాలనధికారి యం.భోజన్న వెంట పంచాయతీ కార్యదర్శి నాగరాజు   మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రత్నం ప్రదీప్, ప్రధాన కార్యదర్శి మైదం రమేష్,  కాంగ్రెస్ పార్టీ నాయకులు, యాదవ సంఘం జిల్లా యూత్ అధ్యక్షులు పుర్ర కుమారస్వామి యాదవ్ , కాసిపేట మండల కో ఆప్షన్ సిరాజ్ ఖాన్,మాజీ వార్డ్ మెంబర్ మంద వెంకటేష్, కాంగ్రెస్ పార్టీ విలేజ్ ప్రధాన కార్యదర్శి రేషవేణి ఓదెలు, విలేజ్ యూత్ ప్రెసిడెంట్ మారం రాజకుమార్, బీసీ సెల్ అధ్యక్షులు రేషవేనీ స్వామి,పంబాల అరవింద్, బాకీ నరేష్, పోలవేణి పోషన్న, బోయిని సాయి కుమార్,రంజిత్ కుమార్,షారుక్,ముర్తుజ,కోల అనిల్,మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.