మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

సేవాలాల్ జయంతిని సెలవుదినంగా ప్రకటించినందుకు లంబాడీలు హర్షం.

 సేవాలాల్ జయంతిని సెలవుదినంగా ప్రకటించి నందుకు లంబాడీలు హర్షం.

 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న సత్యపాల్ రావు, సేవాలాల్ నాయకులు. 

Scv News Kasipet:--

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం  లంబాడీల ఆరాధ్య దైవం సేవాలాల్ జయంతి ని  అధికారికంగా నిర్వహిస్తూ సెలవు దినంగా ప్రకటించడం పట్ల  చేస్తున్నాయి. సేవలాల్ జయంతి ఫిబ్రవరి 15 -02-2024 నాడు సెలవు దినం ప్రకటించి నందున ఈ రోజున కాసిపేట మండలం  కొండాపూర్ యాప చౌరస్తాలో రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించడానికి ముఖ్య అతిథులుగా కొక్కిరాల సత్యపాల్ రావు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వేముల కృష్ణలు హాజరయ్యారు. వీరి సమక్షంలో సేవాలాల్ నాయకులు రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో సేవలాల్ సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు జాదవ్ గజానంద్ నాయక్ లంబడి తండా (డి )కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అజ్మీర తిరుపతి నాయక్ మాజీ సర్పంచ్ బుక్య రవి అజ్మీర దేవి సింగ్ నాయక్ బానోత్ బీమా నాయక్ ఎంపిటిసి పార్వతి మల్లేష్ ధర్మరావుపేట్ కాసిపేట మండల్ యూత్ఉపాధ్యక్షులు భూక్యతిరుపతి నాయక్  లంబడి తండా యూత్ అధ్యక్షులు బానోతు రాజు  ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది.