ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొన్న ప్రత్యేక అధికారి భోజన్న.
![]() |
| చిన్న ధర్మారం పంచాయతీలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొన్న ప్రత్యేక అధికారి భోజన్న. |
Scv News kaipet:--
కాసిపేట మండలం చిన్న ధర్మారం పంచాయతీలో ఈరోజు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించారు. పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ఆఫీసర్ MRO ఎం.బోజన్న పంచాయతీ సెక్రెటరీ మొబిన్,కాంగ్రెస్ నాయకులు, ముర్తుజా మండల కో ఆప్షన్ సీలర్ ఖాన్ లు గ్రామంలోని వీధుల్లో తిరుగుతూ సమస్యలు తెలుసుకున్నారు.గ్రామ పంచాయితీ తాగునీటి సమస్య డ్రైనేజ్ రోడ్ సమస్య గ్రామం లో ఉన్న వివిధ సమస్యల పరిష్కారం కొరకు డ్రైనేజీ, నీటి, బోరువెల్, కాలువలు వాటి మరమ్మతులు రోడ్డు పక్కన పెరిగిన పిచ్చి మొక్కల తొలగింపులు చేపట్టాలని ప్రత్యేక అధికారి భోజన్న పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. మరి వెంట గ్రామస్తులు తుమ్మ తిరుపతి,అజీం రెహమాన్ ఆశావర్కర్లు ఐకేపీ సిబ్బంది కృష్ణ అంగన్వాడీ టిచర్ రాజేశ్వరి గ్రామ పంచాయతీ సిబ్బంది ఉన్నారు.

