మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

పెద్దనపల్లి పంచాయతీలో మహాత్మా గాంధీ వర్ధంతి.

 పెద్దనపల్లి పంచాయతీలో మహాత్మా గాంధీ వర్ధంతి.

 మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేస్తున్న సర్పంచ్ వేముల కృష్ణ.

Scv News Kasipeta:---

 కాసిపేట మండలంలోని పెద్దనపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం లో ఈరోజు మహాత్మా గాంధీ 76 వ వర్థంతి కార్యక్రమం సర్పంచ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వేముల కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వేముల కృష్ణ మాట్లాడుతూ మనకు శాంతియుత పద్దతులతో స్వాతంత్ర్యం తెచ్చిన మహాత్ముడు,పల్లెలు బాగుంటేనే దేశం బాగుంటుంది అనే నినాదంతో ప్రజల్లోకి తీసుకెళ్ళారు తను దేశానికి చేసిన సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కామేర శ్రీనివాస్,ఉప సర్పంచ్ తిరుమల్, వార్డు సభ్యులు కొత్త రమేష్, పంబాల తిరుపతి,మాజి యంపిటిసి చింతపురి కృష్ణ, నాయకులు శ్రీనివాస్, శ్రీధర్, ఎల్లయ్య,మార్నేని లక్ష్మన్,లు పాల్గొన్నారు