మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

విశ్వరూప మహాసభకు తరలిన దేవాపూర్ ఎమ్మార్పీఎస్ నాయకులు.

 విశ్వరూప మహాసభకు తరలిన దేవాపూర్ ఎమ్మార్పీఎస్ నాయకులు.

 హైదరాబాద్లో విశ్వరూప మహాసభకు తరలి వెళ్తున్న  దేవాపూర్ దండోరా నాయకులు.


Scv News Kasipet:--

 హైదరాబాదులో  ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఆధ్వర్యంలో జరిగే విశ్వరూప మహాసభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరవుతున్న సభకు ఈరోజు దేవపూర్ నుంచి ఎమ్మార్పీఎస్ నాయకులు బయలుదేరారు. విశ్వరూపం మహాసభకు బయలుదేరిన మాదిగలదళం దండోరా దళం దానిలో పాల్గొన్నవారు వాటిని మల్లేష్ మాదిగ,పంగ లచ్చయ్య  మాదిగ MRPS జిల్లా ఉపాధ్యక్షులు ములకల ప్రశాంత్ మాదిగ, గస్కంటి మల్లేష్ మాదిగ, ములకల రాములు,మాదిగ గద్దల లవన్ మాదిగ, కరవుల సాయి మాదిగ,చిప్పకుర్తి బాబు మాదిగ, గుడిసెల సతీష్ మాదిగ,ముల్కల స్వామి మాదిగ,పురం తిరుపతి మాదిగ,ప్రదీప్ మాదిగ అటుకపురం రమేష్ మాదిగ, మాడుగుల రాజేష్ మాదిగ, మాదిగ దాసరి,శంకర్ మాదిగ కనుకుంట్ల రవి మాదిగ తదితరులు పాల్గొన్నారు.