మల్క పెళ్లిలో మాదిగల విశ్వరూపం మహాసభ పోస్టర్ విడుదల.

మల్కపల్లి గ్రామంలో మాదిగల విశ్వరూపం మహాసభ పోస్టర్ను విడుదల చేస్తున్న మాదిగ దండోరా నాయకులు.
Scv News Kasipet:--
కాసిపేట మండలం మల్కపల్లి గ్రామంలో ఈరోజు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ చేపట్టిన మాదిగల విశ్వరూపం మహాసభ పోస్టర్ ను జిల్లా ఎమ్మార్పీఎస్ ఉపాధ్యక్షుడు ములక్కాలం ప్రశాంత్ సమక్షంలో మల్కపెల్లి MRPs కమిటీతో కలసి పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో MRPS గ్రామ అధ్యక్షులు పడిగల సతీష్ మాదిగ, మండల ఉపాధ్యక్షుడు మాడుగుల వినోద్, పడగల రాజు మాదిగ,పడగల బానేష్ మాదిగ, జీడి కంట నరేష్ మాదిగ,మాడుగుల సతీష్ మాదిగ, శ్రీపల్లి వెంకటేష్ మాదిగ మామిడి సాగర్ మాదిగ,రామిల దిలీప్ మాదిగ, ఉప్పుడేటి శ్రీరామ్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.