పెద్దాపూర్ కోలాం గూడెంలో కొమురం సూరు వర్ధంతి.
![]() |
| పెద్దాపూర్ కులం గూడెం లో కొమురం సూరు జయంతి కార్యక్రమం. |
Scv News Kasipet:--
కొమురం భీం గిరిజన పోరాటం చేస్తున్న క్రమంలో అనుచరుడుగా ఉండి పోరాటంలో పాల్గొన్న కొమురం సూరు 26వ వర్ధంతి కార్యక్రమం కాసిపేట మండలం దేవాపూర్ పంచాయతీలోని నాయకపు గూడెం లో ఈరోజు నిర్వహించడం జరిగింది. కొలం గిరిజన సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం కుమురం సూరు జయంతి కార్యక్రమం ఆత్రం మహేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కుమ్మరం చూడు యువసేన అధ్యక్షులు టేకం భీమ్రావు, ఆత్రం భీమారావు తో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.

