ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు ములకాల ప్రశాంత్ మాదిగకు సన్మానం.

ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎంపికైన ముల్కల ప్రశాంత్ ను సన్మానించిన దేవాపూర్ దండోరా నాయకులు.
![]() |
| అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేస్తున్న మార్పిఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు ముల్కల ప్రశాంత్. |
Scv News Kasipet:--
కాసిపేట మండలం దేవాపూర్ గ్రామానికి చెందిన మూలకాల ప్రశాంత్ మాదిగకు ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు గా ఎన్నికైన సందర్భంగా దేవాపూర్ పట్టణ ఎమ్మార్పీఎస్ నాయకులు ఈరోజు దేవాపూర్ అంబేద్కర్ భవన్లో పూలమాలలు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమం ఎమ్మార్పీఎస్ దేవాపూర్ కమిటీ ప్రచార కార్యదర్శి రామిల దిలీప్ మాదిగ ఆధ్వర్యంలో నిర్వహించారు. సన్మానం కు ముందు మాదిగ దండోరా నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. ప్రశాంతును సన్మానం చేసిన వారిలో గసగంటి ప్రశాంత్ మాదిగ, గోలేటి ప్రసాద్ మాదిగ, ముల్కల తరుణ్ మాదిగ, ముల్కల అరుణ్ మాదిగ, ముల్కల ప్రదీప్ మాదిగ, కుసున పెళ్లి రాకేష్ మాదిగ, రామిల్ల లింగయ్య మాదిగ,కుషన పెళ్లి లింగయ్య మాదిగ, జూల చరణ్ మాదిగ గుడిసెల గణేష్ మాదిగ, ఉప్పులేటి శ్రీరామ్ మాదిగలు ఉన్నారు.
