కాసిపేట మండలంలో తపాల శాఖ ఆధ్వర్యంలో మేరా మట్టి- మేరా దేశ్ కార్యక్రమం.
![]() |
Scv NewsKasipet:--
కాసిపేట మండలం ముత్యం పల్లి గ్రామ పంచాయతీ లో కేంద్ర ప్రభుత్వం తపాల శాఖ ఆధ్వర్యంలో అమరవీరు ల త్యాగాలకు గుర్తుగా మేరా మట్టి- మేరా దేశ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ మేరా మట్టి- మేరా దేశ్ కార్యక్రమం డబ్బులతో జాతీయ జెండాలు పట్టుకొని కాసిపేట మండల కేంద్రంలో అట్టహాసంగా మట్టి కా నమన్ వీరోన్ కా వందన్, అమృత కలశ యాత్ర గ్రామంలో చేపట్టడం జరిగింది.ఈ కార్యక్రమంలో భాగంగా ముత్యం పెళ్లి గ్రామంలోని పకృతి వనం నుండి మట్టిని సేకరించారు.ఇలా సేకరించిన మట్టిని దేశ రాజధానిలో నీ నిర్మించబోయే నేషనల్ వార్ మెమోరియల్ దగ్గరిలో అమూత పొంగవన్ గార్డెనకి పంప పడుతుందని పోస్టల్ అధికారి తాజుద్దిన్, మధుకర్లు తెలిపారు
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్థానిక సర్పంచ్ ఆడే బాదు, స్థానిక పెద్ద మనుషులు మద్దినేని చిన్న భీమయ్య, బుర్ర లింగయ్య,దాసరి రాజన్న పోస్టల్ సిబ్బంది రడపాక భూమయ్య తదితరులు పాల్గొన్నారు.
