మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిర గాంధీ 39 వ వర్థంతి

 మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిర గాంధీ 39 వ వర్థంతి

 కాసిపేట మండల కేంద్రంలో ఇందిరాగాంధీ వర్ధంతి జరుపుకున్న మండల కాంగ్రెస్ నాయకులు.


Scv News Kasipet:--

 కాసిపేట  మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మొదటి భారత మహిళా ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ 39 వ వర్థంతి కార్యక్రమం ఈరోజు మండల కేంద్రంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సర్పంచ్ వేముల కృష్ణ మాట్లాడుతూ ఇందిరమ్మ ఈ దేశానికి ఎన్నో సేవలు అందించి గరీబీ హటావో, బ్యాంకుల జాతీయకరణ, లాంటి సంస్కరణలు అమలు చేయడం ఇందిరమ్మ పేదల గుండెల్లో నిలిచిపోయారు రాబోయే ఎన్నికల్లో మన రాష్ట్రంలో తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ రుణం తీర్చుకునేందుకు అవకాశం వచ్చింది అని ప్రజలలు కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వైపు ఉండాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండల యంపిటిసిలు పార్వతి మల్లేష్, భీం రావు, మెరుగు పద్మ శంకర్, మాజి సర్పంచ్ లు జాడి శంకర్, ప్రభాత్ రావు, కామేర శ్రీనివాస్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కనుకుల రాకేష్, మైనారిటీ సెల్ షాకీర్ NSUI అధ్యక్షుడు విద్యాసాగర్,వార్డు సభ్యులు కొత్త రమేష్, పంబాల తిరుపతి, సీనియర్ ఆదివాసీ నాయకులు కొడప అనంత రావు, గాదం గట్టయ్య, మహంకాళి,చారి, ఉడుతలు రాజన్న, పౌలు,సోమని కిష్టయ్య,చిలుకయ్య, కిష్టయ్య, బన్న శ్రీనివాస్,సొప్పరి రవి,యూత్ కాంగ్రెస్ నాయకులు రవి, శ్రీధర్, నరేష్, స్వరాజ్,పున్నం,రవి, రమేష్, జనార్ధన్,లు పాల్గొన్నారు