భరత్ కాలనీలో గౌడ సంఘ సభ్యుల సమావేశం.

భరత్ కాలనీలో సమావేశమైన గౌడ సంఘ సభ్యు లు.
Scv news kasipet :--
బెల్లంపల్లి మండలంలోని సోమ గూడెం భారత్ కాలనీలో ఈరోజు సర్పంచ్ ప్రమీల గౌడ్, గౌడ సంఘం నాయకుడు బైరగొని సిద్ధయ్య ఆధ్వర్యంలో గౌడ సంఘ సభ్యుల సమావేశం జరిగింది. సమావేశంలో గౌడ సంఘ సభ్యుల సమస్యలపై చర్చించారు. సమస్యల పరిష్కారం కోసం ఐకమత్యంగా ఉండాలని కొద్ది గ్రామ కమిటీని వేయాలని నిర్ణయించారు. సమావేశంలో సోమగూడెం, భరత్ కాలనీ లకు చెందిన సుమారు 50 మంది సభ్యులు హాజరయ్యారు.