మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

బిఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో విడుదల సందర్భంగా కాసిపేట మండలంలో బిఆర్ఎస్ శ్రేణుల సంబరాలు

 బిఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో విడుదల సందర్భంగా కాసిపేట మండలంలో బిఆర్ఎస్ శ్రేణుల సంబరాలు 


 బిఆర్ఎస్ పార్టీ మేనిపోస్ట్ విడుదల సందర్భంగా దేవాపూర్ లో 
 సంబరాలు జరుపుకుంటున్న బీఆర్ఎస్ శ్రేణులు 
Scv News Kasipet:--

 బిఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో విడుదల సందర్భంగా కాసిపేట మండలంలోని వివిధ గ్రామాలలో బి ఆర్ఎస్ పార్టీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. కాసిపేట, కొండాపూర్ ధర్మారావుపేట్  దేవాపూర్ గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని టపాకాయలు  పేల్చి, స్వీట్లు పంచిపెట్టారు. ఓరియంట్ కర్మాగారం ముందు దేవాపూర్ గ్రామ కమిటీ అధ్యక్షుడు వడ్లూరు మల్లేష్,  మడావి అనంత్ రావ్ ల ఆధ్వర్యంలో బాణాసంచా పేల్చారు. ఈ సందర్భంగా   వడ్లురి మల్లేష్ మాట్లాడుతూ గత మేనిఫెస్టో లో లేని పథకాలు కూడా గౌరవ ముఖ్యమంత్రివర్యులు కేసీఆర్ గారు అమలు పరచడం జరిగింది. అదేవిధంగా ఈ సారి కూడా 100% అమలు పరచడం జరుగుతుందనీ,BRS ప్రభుత్వాన్ని ఈ సారి కూడా తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. జ ఈ కార్యక్రమంలో BRS నాయకులు మడావిఅనంత్ రావ్, గోనె రవీందర్, దండవెని చందు, శ్రావణ్, హైదర్ ఖాన్, కొంగా విజయ్, కొమ్మ సతీష్,మెరుగు తిరుపతి, జక్కుల మధుకర్, జక్కుల. రమేష్, చిప్పకుర్తి బాపు, కంపెల్లి వెంకటేష్, రమిల్ల వెంకటేష్, సుధీర్, బొర్లకుంట ప్రవీణ్, రంగు శివ, ముల్కల్ల తిరుపతి, ఎండీ బాబా,ఎండీ.కదిర్ మరియు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.