మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

కాసిపేట మండలానికి చెందిన 100 మంది యువకులు బిజెపిలో చేరిక.చేరిక.

 కాసిపేట మండలంలోని 100 మంది యువకులు బిజెపిలో చేరిక.

 వివేక్ వెంకటస్వామి సమక్షంలో బిజెపిలో చేరిన కాసిపేట మండల యువకులు.

Scv News Kasipet:-

 కాసిపేట మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 100 మంది యువకులు ఈరోజు మంచిర్యాలలో రాష్ట్ర  బిజెపి మ్యాని ఫెస్తో కమిటి  చైర్ మెన్.   జాతీయ బిజెపి కార్యవర్గ సభ్యుడు,మాజి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వివేక్ వెంకటస్వామి సమక్షం

 లో  మండల బిజెపి అధ్యక్షుడు సూరం సంపత్ కుమార్, ప్రధాన కార్యదర్శి భూక్య అరవింద్  ఆధ్వర్యంలో చేరారు. ఈ కార్యక్రమంలో బీజేపి జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ ,జిల్లా ప్రధాన కార్యదర్శి మునిమంద రమేష్,బెల్లంపల్లి టౌన్ ప్రెసిడెంట్ కోడి రమేష్ ,నియోజక వర్గ కన్వీనర్ రాచర్ల సంతోష్,బీజే వై ఎం జిల్లా. అద్యక్షుడు పట్టి వెంకట కృష్ణ,మహిళా టౌన్ ప్రెసిడెంట్ దార  కల్యాణి,ఎస్సీమూర్ఛ టౌన్ ప్రెసిడెంట్ పీక లక్ష్మణ్,వివి దమోర్చాల అధ్యక్షులు ,జిల్లా పదాది కారులు,పట్టణ పదా ది కారులు పాల్గొన్నారు.