భారత జాగృతి నూతన కార్యవర్గం ఏర్పాటు.
![]() |
| భారత జాగృతి నూతన కార్యవర్గం. |
Scv News Kasipet:--
భారత్ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు నిజామాబాద్ ఎమ్మెల్సీ గౌ" శ్రీమతి కల్వకుంట్ల కవిత ఆదేశాలతో జాగృతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ నవీనా ఆచారి సూచనలతో భారత జాగృతిని బలోపేతం చేయడంలో భాగంగ బెల్లంపల్లి నియోజకవర్గ స్థాయిలో వివిధ పోస్టులలో నియామకం చేయడం జరుగుతుందని మంచిర్యాల జిల్లా భారత జాగృతి అధ్యక్షుడు లింగంపల్లి ప్రేమ్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. నూతనంగా ఎన్నికైన వారు భారత జాగృతిని బలోపేతం చేస్తూ జాగృతి ఆశయాలు నెరవేర్చుటకు కృషి చేయాల్సి ఉంటుందని ఈ నియామకము తక్షణమే అమరులోకి వస్తు రెండు సంవత్సరాల కాల వ్యవధి కలిగి ఉంటుందని తెలిపారు.
బెల్లంపల్లి నియోజకవర్గ కన్వీనర్ గా గంగాధర్ రాజ్ కుమార్,కాసిపేట మండల అధ్యక్షులు సోదారి సురేష్,అధికార ప్రతినిధి దుర్గం శేఖర్, కోశాధికారి ఓరం కిరణ్, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ సిడాం గణపతి, కో కన్వీనర్లు చిక్రం రాందాస్, కనక వంశీకృష్ణ, బింగి చందు,కార్యదర్శులు రత్నం అరుణ్ ఆడే శేఖర్.కాసిపేట మండల మహిళా అధ్యక్షురాలుగా పాలగాని గంగ,అధికార ప్రతినిధి ఎల్పుల గంగ,కోశాధికారి పెద్దపల్లి శ్రీవాణి,పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ అక్కేపల్లి తిరుమల,కాసిపేట జిపి అధ్యక్షులు రత్నం రాజన్న,
ముత్యంపల్లి జిపి అధ్యక్షులు చింతల తిరుపతి,దేవపూర్ జిపి అధ్యక్షులు రోడ్ లక్ష్మీలను నియామకం చేశారు.
