మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

 23వ రోజుకు చేరుకున్న అంగన్వాడి టీచర్లు, ఆయా ల సమ్మె.

-- మండల కేంద్రంలోని ప్రధాన రహదారిని చీపుర్లతో  ఊడ్చి నిరసన.


 మండల ప్రధాన రహదారిని ఊడ్చి నిరసన తెలుపుతున్న అంగన్వాడీ టీచర్లు.
Scv News Kasipet :--

 కాసిపేట మండల కేంద్రంలో గ్రామీణ ప్రాంతాల్లో సేవలు అందించే అంగన్వాడి టీచర్లు ఆయాలు చేసే సమ్మె 23వ రోజులకు చేరుకుంది.

 ప్రతిరోజు అంగన్వాడీ టీచర్లు తమ సమస్యలను పరిష్కరిం చాలని వినూతన పద్ధతిలో నిరసన వ్యక్తం చేశారు. ఈరోజు అంగన్వాడి టీచర్లు మండల ప్రధాన రహదారి ఛీపుర్లతో ఊడ్చి నిరసన వ్యక్తం చేశారు.