తల్లిపాలతోనే పిల్లలు ఆరోగ్యం
- అన్న ప్రసాన కార్యక్రమంలో
సూపర్ వైజర్ రాధికా
![]() |
| పెద్దనపల్లి అంగన్వాడి కేంద్రంలో అన్న ప్రసన్న కార్యక్రమం. |
పుట్టిన పిల్లలకు తల్లిపాలు ఇస్తేనే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని అంగన్వాడి సూపర్వైజర్ రాధిక అన్నారు. కాసిపేట మండలంలోని సోమగూడెం అంగన్వాడి సెంటర్ లో అంగన్వాడి టీచర్ వకుల దేవి ఆధ్వర్యంలో అన్నప్రసన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ముందస్తు బతుకమ్మ వేడుకలను నిర్వహించి ఆటపాటలతో అలరించారు.

