జిల్లా స్థాయి సైన్స్ సెమినార్ లో ద్వితీయ బహుమతి పొందిన మల్లేపల్లి ఆశ్రమ పాఠశాల విద్యార్థి.
![]() |
| జిల్లా స్థాయి సైన్స్ సెమినార్ లో రెండో బహుమతి పొందిన మలకపల్లి విద్యార్థి పెందరం సిద్దుకు బహుమతి అందజేస్తున్న అధికారులు. |
![]() |
నేషనల్ సైన్స్ సెమినార్ లో భాగంగా , మిల్లెట్స్ ప్రధాన అంశంగా జిల్లా స్థాయి లో, జిల్లా సైన్స్ కేంద్రం, మంచిర్యాల లో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సెమినార్ లో పెంద్రం సిద్దు పదవ తరగతి విద్యార్థి, జిల్లా స్థాయి లో ఉత్తమ ప్రతిభ కనబరిచి ద్వితీయ బహుమతి సాధించారు. జిల్లా ఇంఛార్జి డీఈఓ చౌదరి , ఎస్. ఒ లు రాజమూర్తి , హేమలత , శ్రీనివాస్ ,జిల్లా సైన్స్ అధికారి మధుబాబు , సెమినార్ నిర్వాహకులు రాజేశం , శ్రీనివాస్ సార్ , DTDO , ATDO,, ACMO , DSO ,జిల్లా ప్రత్యేక అధికారి మడావి.శంకర్ , పాటశాల ప్రధానోపాధ్యాయుడు నరసింహ , ఉపాద్యాయులు, కోటపల్లి చెన్నూరు ఉపాధ్యాయులు బద్ది శ్రీనివాస్ లక్ష్మణులు గ్రామస్తులు, విద్యార్థులు, విద్యార్థి పెంద్రం సిద్దును, తన గైడ్ ఉపాధ్యాయు డు వేములవాడ రమేష్ సార్ ను అభినందించారు.


