మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

బీఫార్మసీలో కాలేజీ మూడవ ర్యాంకు సాధించి న బైరగోని సాయి ప్రియ

 బీఫార్మసీలో కాలేజీలో మూడవ ర్యాంకు సాధించి పట్టా తీసుకున్న బైరగోని  సాయి ప్రియ.

 బీఫార్మసీ పట్టా తీసుకుంటున్న బైరగోని సాయి ప్రియ.

 కూతురు సాయి ప్రియ తో బైరగోని సిద్దయ్య దంపతులు.


Scv News Kasipet:--

 బెల్లంపల్లి నియోజకవర్గంలోని సోమగూడెం భరత్ కాలనీ బి ఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు  బైరగోని సిద్దయ్య కూతురు సాయి ప్రియ  బీఫార్మసీలో మూడవ ర్యాంకు సాధించి  హైదరాబాదు లో ని ఎస్ ఎన్ వి పి ఎం విద్యాలయ  వార్షికోత్సవంలో ఈరోజు పట్టా తీసుకుకుంది. ఈ సందర్భంగా సాయి ప్రియకు కాలనీవాసులు అభినందనలు తెలిపారు.