బతుకమ్మ ఆటతో ఆశ వర్కర్ల నిరసన.
![]() |
| మండల ప్రాథమికఆరోగ్య కేంద్రం ముందు ఆశా వర్కర్లు నిరసన వ్యక్తం చేస్తున్న దృశ్యాలు. |
Scv News Kasipet:--
కాసిపేట మండలంలోని వివిధ గ్రామీణ ప్రాంతాలలో వైద్య సేవలు అందించే ఆశా వర్కర్లు తమ వేతనాలకు పెంచాలని డిమాండ్ చేస్తూ గత మూడు రోజులుగా సమ్మె చేస్తూ మండల కేంద్రంలో ఆందోళన చేస్తున్నారు. ఈరోజు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు ప్రధాన రహదారిపై బతుకమ్మ నిరసన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించి సమ్మె విరమింప చేయాలని ఆశా వర్కర్లు కోరారు.

