మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

కాసిపేట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు.

 కాసిపేట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు.


 రాజీవ్ గాంధీ జయంతి ఉత్సవం లో పాల్గొన్న మండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు.
Scv News కాసిపేట :--

 కాసిపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోస్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ  79వ జయంతి కార్యక్రమము ఘనంగా నిర్వహించారు. మండల కాంగ్రెస్ నాయకులు మండల కేంద్రంలోని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా  నాయకులు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ  దేశ ఐటీ అభివృద్ధికి ఆద్యుడు,తల్లికి తగ్గ తనయుడు సాంకేతి కాభివృద్ధితో దేశాన్ని ముందుకు నడిపించిన ముందుచూపు గల నాయకుడని నాయకులు కొనియాడారు.ఈ కార్యక్రమంలో మండల sc సెల్ అధ్యక్షులు గోలేటి స్వామి, ముత్యంపల్లి గ్రామ అద్యక్షులు. మైదం రమేష్,  జాడి శివ,సిద్ధం రవి,అకేపల్లి రాజేష్, ముదురకోళ్ళ జంపయ్య, రాజన్న ,గొడుగు విజయ్,దుర్గం ప్రేంకుమార్,sk ముస్తఫా, వేల్పుల కిరణ్,గోలేటి మధు, వేల్పుల వెంకటేష్ లు పాల్గొన్నారు.