కాసి పేట మండలంలో ఆరవ రోజుకు చేరుకున్న కాంగ్రెస్ పాదయాత్ర.
![]() |
| కాసిపేట మండలంలో కాంగ్రెస్ పల్లె పల్లెకు పాదయాత్ర. |
Scv News Kasipet:--
కాసిపేట మండలంలోని వివిధ గ్రామాలలో ప్రజా సమస్యలను తెలుసుకుంటూ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే పేదలకు ఇచ్చే సంక్షేమ పథకాలను ప్రచారం చేస్తూ మండల కాంగ్రెస్ నాయకులు చేపట్టిన పాదయాత్ర ఆరవ రోజుకు చేరుకుంది.
ఈ పాదయాత్ర ఏఐసీసీ సభ్యులు మాజీ ఎమ్మెల్సీ ఎలక్షన్ కమిటీ మెంబర్ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల డిసిసి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖమ్మ ఆదేశాను సారంగా సాగుతుంది. ఈరోజు పల్లె పల్లెకు కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర లో భాగంగా కాసిపేట గ్రామం నుండి పాదయాత్ర ప్రారంభం చేసి సండ్రపాడ్, పెద్దనపల్లి (నాయకపుగూడెం),దుబ్బగూడెం, ట్యాంక్ బస్తి,NTR కాలనీ, లంబాడి తండా, సోమగూడెం న్యూ కాలనీ లో బస చేయడంతో మండల పాదయాత్ర ముగింపు జరుగుతుంది ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సర్పంచ్ వేముల కృష్ణ , నియోజకవర్గం నాయకులు రాష్ట్ర మహిళా కార్యదర్శి రొడ్డ శారద ,నాతరి స్వామి, బెల్లంపల్లి మండల నాయకు లు సీనియర్ నాయకులు రొడ్డ శ్యాం, కంకటి శ్రీనివాస్,మాజీ సర్పంచ్ జాడి శంకర్,ప్రభభాత్ రావు,sc సెల్ అధ్యక్షులు గోలేటి స్వామి, మైనారిటీ సెల్ షాకీర్,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు కనుకుల రాకేష్, ఓరియంట్ సిమెంట్ కాంట్రాక్టు అధ్యక్షుడు అన్నం కుమార్,సీనియర్ నాయకులు కనక రాజు,మాడవి వెంకటేష్,మైధం రమేష్,అచ్యుత్ రావ్, కొడప అనంతరావ్,ధూడం మహేష్, కొత్త రమేష్,పంబాల తిరుపతి,జంపయ్య, ఖదీర్,కలీమ్,అక్కపెళ్లి,కొడప జయరాం,సల్లమ్ కృష్ణారావు,కోవ సోము,సురేష్,చిరంజీవి, రాజేష్ సాయి,కిరణ్,తదితరులు పాల్గొన్నారు.

