మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

పంచాయతీ కార్మికుల సమ్మె విరమణ.

 పంచాయతీ కార్మికుల సమ్మె విరమణ.

 సమ్మెను విరమింప చేస్తున్నామని ప్రకటిస్తున్న పంచాయితీ చేసిన నాయకులు.

Scv News kasipet :--

రాష్ట్రవ్యాప్తంగా గ్రామపంచాయతీ సిబ్బంది న్యాయమైన సమస్యలపై గత నెల 6వతేదీ నుండి నేటి  8-8-2023 వరకు 34 రోజులుగా నిరవధిక సమ్మె చేశారు. ఈరోజు రాష్ట్ర జేఏసీ సంబంధిత మినిస్టర్ తో మాట్లాడి అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి హామీ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి హామీ మేరకు ఈ సమ్మెను తాత్కాలికంగా నేటి రోజు నుండి వాయిదా వేస్తున్నామని జేఏసీ  నాయకులు ప్రకటించారు.  సమస్యలు పరిష్కారం చేయకుంటే వారి మాటలు వారు నిలబెట్టు కోకుంటే మళ్లీ నిరవధిక సమ్మెకు దిగుతామని తెలియజేస్తూ ప్రస్తుతం ఈ సమ్మె వాయిదా వేసుకుంటున్నామని  కాసిపేట మండలం గ్రామపంచాయతీ ఉద్యోగుల జేఏసీ మండల కమిటీ ఒక ప్రకటనలో తెలిపారు.