మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

దేవాపూర్ లో కాసిపేట మాదిగ దండోరా మండల కమిటీ సమావేశం.

 దేవాపూర్ లో కాసిపేట మాదిగ దండోరా మండల కమిటీ సమావేశం. 

 దేవాపూర్  దండోరా మండల కమిటీ సమావేశం 

Scv  News Kasipet:--

కాసిపేట మండలం దేవాపూర్ గ్రామంలో మాదిగ దండోరా కాసిపేట మండల కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో త్వరలో హైదరాబాద్ లో జరిగే మాదిగల విశ్వరూప మహా సభ విజయవంతం కోసం మండలంలో ఉండే ప్రతి మాదిగ తరలి రావాలని నాయకులు కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలోMRPS, MSP జిల్లా ఇంఛార్జి గుండ థామస్ మాదిగ, MSP జిల్లా ఇంఛార్జి కల్వాల శరత్ మాదిగ,MRPS జిల్లా కన్వీనర్ చెన్నూరి సమ్మయ్య మాదిగ,MEF జిల్లా అధ్యక్షులు రామ్ అశోక్ మాదిగ,MRPS జిల్లా కో కన్వీనర్ సుందిల్ల రమేష్ మాదిగ,MSF ఉమ్మడి జిల్లా ఇంఛార్జి చిప్పకూర్తి సతీష్ మాదిగ,MRPS జిల్లా నాయకులు జలంపల్లి శ్రీనివాస్ మాదిగ,MSF జిల్లా కో కన్వీనర్ ఇడిగిరాల అరుణ్ మాదిగ,MRPS మండల కన్వీనర్ పంగ లచ్చన్న మాదిగ,MSF నియోజకవర్గ ఇంచార్జివేల్పుల ఉదయ్ మాదిగ,MRPS జిల్లా నాయకులు ముల్కాల ప్రశాంత్ మాదిగ,MRPS దేవపూర్ గ్రామఅధ్యక్షులు రామిల్ల కళ్యాణ్ మాదిగ,MEF జిల్లా నాయకులుదాసరి శంకర్ మాదిగ, ఎమ్మార్పీఎస్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.