మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

కాసిపేట మండలం ముత్యంపల్లి లో బిజెపి ఎమ్మెల్యే పర్యటన.

 కాసిపేట మండలం ముత్యంపల్లి లో  బిజెపి ఎమ్మెల్యే పర్యటన.

 ముత్యం పెళ్లిలో బిజెపి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న కర్ణాటక ఎమ్మెల్యే భగీరథి మురళియా.

Scv News kasipet:--

తెలంగాణరాష్టం లో బిజెపి ని బలోపేతం చేసి వచ్చే ఎన్నికల్లో గెలుపొందాలని వ్యూహంలో భాగంగా  బెల్లంపల్లి నియోజకవర్గం లో  కర్ణాటక రాష్ట్రంలోని సులియా నియోజకవర్గ ఎమ్మెల్యే  భగీరథి మురళియా  పర్యటిస్తున్నారు. ఈరోజు కాజీపేట మండలం ముత్యం పెళ్లి గ్రామంలో బిజెపి కార్యకర్తలతో సమావేశమై పార్టీ బలోపేతం చేసేందుకు పలు సూచనలు  చేశారు. ఆమె వెంట ఆసిఫాబాద్ మాజీ ఏమ్మెల్యే శ్రీదేవి రావడం జరిగింది. సమావేశం  మండల అధ్యక్షులు అట్కాపురం రమేష్  అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీసీ మోర్చా అధ్యక్షులు పెద్దపెల్లి శంకర్, ప్రధాన కార్యదర్శిలు 

దేవునూరి సంతోష్ కుమార్ సూరం సంపత్, పోలవేణి పోషం, గుంపుల సదయ్య, దోమల రాంచందర్, అరవింద్, పగిడేలా మహేందర్, మరియు సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.