Scv News kasipet :--
కాసిపేట మండలం బహుజన పోరాటయోధుడు బన్నా ఆశన్న ఇక
కాసిపేట మండల బహుజన పోరాటయోధుడు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు బన్న ఆశాలు మృతికి సామాజిక చైతన్య వేదిక సోషల్ మీడియా తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తుంది. బన్న ఆశన్న మండలంలో అగ్రకుల దొరలకు వ్యతిరేకంగా పోరాటాలను పీడిత ప్రజలకు చేసిన సేవల గురించి గతంలో scv న్యూస్ ప్రత్యేక కథనాలు ఇవ్వడం జరిగింది.
వాటిని మండల ప్రజలకు మరొకసారి గుర్తు చేస్తూ ప్రత్యేక కథనాలు ఇవ్వడం జరుగుతుంది.