కాసిపేట మండలంలో 5వ రోజుకు చేరుకున్న పల్లె పల్లెకు కాంగ్రెస్ పాదయాత్ర.
![]() |
| కోమటి చేను పంచాయతీలో 5వ రోజు కాంగ్రెస్ పాదయాత్ర. |
![]() |
| కోమటి చేను గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేస్తున్న వేముల కృష్ణ. |
Scv News Kasipet:--
కాసిపేట మండలంలో వివిధ గ్రామాల్లో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు చేపట్టిన కాంగ్రెస్ పార్టీ పల్లె పల్లె కాంగ్రెస్ పాదయాత్ర ఈరోజుతో ఐదవ రోజు చేరుకుంది.
ఈపాదయాత్ర ఏఐసీసీ సభ్యులు మాజీ ఎమ్మెల్సీ ఎలక్షన్ కమిటీ మెంబర్ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మంచిర్యాల డిసిసి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖమ్మ ఆదేశాను సారంగా జరుగుతుంది. ఈ రోజు పల్లె పల్లెకు కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర లో భాగంగా కోమటిచెను గ్రామం లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి పాదయాత్ర ప్రారంభం చేశారు.రేగుల గూడెం,చిన్న ధర్మారం,పెద్ద ధర్మారం,ముత్యంపల్లి మీదుగా వెళ్లి కాసిపేట లో బస చేయడం జరుగుతుంది.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సర్పంచ్ వేముల కృష్ణ , నియోజక వర్గం నాయకులు రాష్ట్ర మహిళా కార్యదర్శి రొడ్డ శారద ,నాతరి స్వామి, బెల్లంపల్లి మండల సీనియర్ నాయకులు రొడ్డ శ్యాం,కాసిపేట మండల మాజీ అధ్యక్షులు సిద్ధం తిరుపతి,మాజీ సర్పంచ్ జాడి శంకర్,sc సెల్ అధ్యక్షులు గోలేటి స్వామి,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు కనుకుల రాకేష్,సీనియర్ నాయకులు కనక రాజు,మాడవి వెంకటేష్,మైధం రమేష్,అచ్యుత్ రావ్,కొడపఅనంతరావ్,ధూడం మహేష్,జంపయ్య,అక్కపెళ్లి,కొడప జయరాం,సల్లమ్ కృష్ణారావు, కోవ సోము,సురేష్,చిరంజీవి, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

