మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

కాసిపేట గని ఉద్యోగులకు పదవి విరమణ సన్మానం.

 కాసిపేట గని ఉద్యోగులకు పదవి విరమణ సన్మానం.

 పదవి విరమణ పొందిన కార్మికులతో గని అధికారులు కార్మిక సంఘాల నాయకులు.

Scv News Kasipet:--

 మందమర్రి ఏరియా  కాసిపేట గని లో అసిస్టెంట్ సూపరిండెంట్ ఖాజా నయిముద్దీన్,లైన్ మెన్ ఆగయ్య గా పని చేస్తు పదవి విరమణ సందర్భంగా ఈరోజు కాసిపేట గని అధికారులు, కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు ఘనంగా సన్మానించారు. కంపెనీ నుండే వచ్చే బహుమతులను గని మేనేజర్ అల్లావుద్దీన్ పదవి విరమణ కార్మికుల కందజేసి శాలువాతో సన్మానించారు. అలాగే గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల నాయకులు చిప్ప నర్సయ్య,దాగం మల్లేష్,మీనుగు లక్ష్మీ నారాయణ, రాజేందర్(AITUC) ఒడ్నా ల రాజన్న,బైరి శంకర్, అబ్దుల్, శ్రీనివాస్,అశోక్, రమేష్,ఆఫీస్ సిబ్బంది బన్న లక్ష్మన్ దాస్, నాగేశ్వరరావు, రాజన్న, సదానందం,విక్రమ్,శ్రీకాంత్ లు శాలువా తో సన్మానించారు. ఈ సందర్భంగా గని మేనేజర్ అల్లావుద్దీన్ మాట్లాడుతూ   నిబద్ధత కల్గిన వ్యక్తులని సరైన పద్దతులలో పనిచేయగలవారని పదవి విరమణ పొందిన కాజా నైముద్దీన్, ఆగయ్యలను కొనియాడారు  ఈ కార్యక్రమంలో SO సునీల్ కుమార్,ఇంజనీర్లు బాబు,మధుకర్,అండర్ మేనేజర్ నిఖిల్,వెంకటేష్,సిద్దార్థ, సర్వేయర్ వెంకకటేశ్వర్లు, సంక్షేమాధికారి మీర్జా గౌస్ జీషా పాల్గొన్నారు.