దేవాపూర్ లో కొమరం భీమ్ విగ్రహానికి భూమి పూజ.

కొమురం భీం విగ్రహానికి భూమి పూజ చేస్తున్న మద్దిమడుగు సర్పంచ్ జంగు మాజీ జెడ్పిటిసి కేశవరావు.
Scv News Kasipet:--
కాసిపేట మండలం దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కర్మాగారం ముందు గ్రామ మెయిన్ రోడ్ పోచమ్మ గుడి వద్ద కొమురం భీం విగ్రహం ఏర్పాటు కోసం ఈరోజు ఆదివాసి సంఘాల నాయకులు భూమి పూజ చేశారు. భూమి పూజ చేసి మట్టిని మద్ది మాడ సర్పంచ్ అడే జంగు మాజీ జెడ్పిటిసి మడవి కేశవరావు లు తీశారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ విద్యార్థి. నాయక్ పొడ్. రాష్ట్ర, జిల్లా, మండల కమిటీ నాయకులు ప్రజా ప్రతినిధులు కార్మిక సంఘంలు అనుబంధ సంఘాలు ఆదివాసీ ఉద్యోగ సంఘాలు.రాయి సెంటర్. యువత. మహిళలు. గ్రామ ప్రజలు పటేళ్లు పాల్గొన్నారు.