మందమర్రి టోల్ ప్లాజా లో పర్యావరణ దినోత్సవం.

 పర్యావరణ దినోత్సవ సందర్భంగా టోల్ ప్లాజా  వద్దా మొక్క నాటుతున్న మేనేజర్ శ్రీకాంత్.

Scv News Kasipet:--

 కాసిపేట మండల పోలీస్ స్టేషన్ పరిధిలోని సోమగూడెం మందమర్రి మధ్యలోని  జాతీయ రహదా  టోల్ ప్లాజా వద్ద నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్ డైరెక్టర్ గారి సూచనల మేరకు ప్రపంచ పర్యావరణ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బందికి అవగాహన సదస్సు మరియు మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్ హెచ్ ఏ ఐ, సీమోసా టీం లీడర్ డి.వి.వి రెడ్డి, ఆర్.ఈ నజీర్ అహ్మద్ ,  అలాగే  టోల్ ప్లాజా మేనేజర్ శ్రీకాంత్, ఆదాని కంపెనీ సునీల్  తదితర సిబ్బంది పాల్గొనడం జరిగింది.