కాసిపేట మండలంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు.
![]() |
| కాసిపేట మండలంలో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో జాతీయ జెండాను ఎగరవేస్తున్న ప్రజా ప్రతినిధులు. |
Scv News Kasipet:--
కాసిపేట మండలంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు అధికార పార్టీ బారసా ఆధ్వర్యంలో వివిధ గ్రామాలలో ఈరోజు ఘనంగా నిర్వహించారు . మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ రోడ్డ లక్ష్మి, ధర్మారావుపేట్ సహకార సంఘ కార్యాలయం వద్ద చైర్మన్ భూక్య నీలా జాతీయ జెండాను ఎగుర వేశారు. ధర్మ రావు పేట లో బెల్లంపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంజులా రెడ్డి ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ, రైతు వేదిక వద్ద, జాతీయ జెండాను ఎగురవేశారు. గ్రామపంచాయతీ కార్యాలయాల వద్ద సర్పంచులు జెండాలు ఎగురవేశారు. భరాస గ్రామ కమిటీ ఆధ్వర్యంలో గ్రామ కమిటీ అధ్యక్షులు జాతీయ జెండాలు ఎగురవేశారు.

