మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

సోమగూడెం లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా దూడం మహేష్ ఎంపిక

 సోమగూడెం లయన్స్  క్లబ్  అధ్యక్షుడిగా దూడం మహేష్ ఎంపిక.

 సోమగూడెం లైయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా ఎంపికైన దూడం మహేష్ ను అభినందిస్తున్న లయన్స్ క్లబ్ సభ్యులు.

Scv News Kasipet:--

 కాసిపేట మండలం సోమ గూడెం లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా దూడం మహేష్ ను  ఏకగ్రీవంగా ఎంపిక య్యారు.7th  సంస్థాపన  దినోత్సవ సందర్భంగా ఈరోజు నూతన కమిటీని ముఖ్య అతిథి చీఫ్ ఇన్స్టాలేషన్ ఆఫీసర్ గా హాజరైన నడిపెల్లి వెంకటేశ్వరరావు ప్రకటించారు. కార్యదర్శిగా కడాలి శ్రీకాంత్, కోశాధికారిగా పాముల దినేష్  LCIF మేడ సమ్మయ్య ,వైస్ ప్రెసిడెంట్స్ 1st వేముల కృష్ణ,2nd నస్పూరి నరసింగం, క్లబ్ మెంబర్ షిప్ చైర్మన్ పుస్కూరి వంశీకృష్ణ రావు, క్లబ్ సర్విస్ డి.సరోజ, క్లబ్ మార్కెటింగ్ కే. దుర్గా,admin యస్ జ్యోతి, ఫ్యామిలీ & ఉమెన్ చైర్మన్ వీ.వకులాదేవి, గెస్ట్స్ గా RC చెవిటి సుదర్శన్, ZC దేవులపల్లి రాజయ్య,GAT కట్కూరిసత్యనారాయణ,పి.రాజన్న తదితరులు పాల్గొన్నారు.