మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

కాసిపేట మండల కేంద్రంలో భారత జాగృతి ఆధ్వర్యంలో ఆచార్య జయశంకర్ సార్ 12వ వర్ధంతి.

 కాసిపేట మండల కేంద్రంలో భారత జాగృతి ఆధ్వర్యంలో ఆచార్య  జయశంకర్ సార్ 12వ వర్ధంతి. 

 ఆచార్య జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు సమర్పిస్తున్న భారత జాగృతి నాయకులు.

Scv News Kasipet:--

 కాసిపేట మండల కేంద్రంలో భారత జాగృతి మండల శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ 12వ వర్ధంతి ఈరోజు నిర్వహించారు. భారత జాగృతి నాయకులు జయశంకర్ సార్  చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలోభారత జాగృతి కాసిపేట మండల అధ్యక్షులు సోదరి సురేష్,అధికార ప్రతినిధి గంగాధరి రాజ్ కుమార్,కోశాధికారి కనక వంశీ కృష్ణ.కాసిపేట జీపీ అధ్యక్షులు దుర్గం శేఖర్,లంక రాకేష్,రత్నం వంశీ,SK బాబర్,గేడం శేఖర్ తదితరులు పాల్గొన్నారు.