తాటిగూడెం 'దిశ' మోడల్ స్కూల్లో విద్యా దినోత్సవం.
![]() |
| తాటి గూడెంలో దిశా మోడల్ పాఠశాల విద్యార్థులు విద్యా దినోత్సవ సందర్భంగా గ్రామంలో ఊరేగింపు. |
![]() |
| పాఠశాలలో చిన్నారులకు పుస్తకాలు పంపిణీ చేస్తున్న సర్పంచ్ ముత్యాల స్వప్న, గిరిజన నాయకుడు వెంకటేష్. |
Scv News Kasipet:--
కాసిపేట్ మండలం తాటిగూడ గ్రామపంచాయతీలో ఈరోజు తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ర్యాలీ నిర్వహించి విద్యా దినోత్సవం నిర్వహించడం జరిగింది. అనంతరం తాటిగూడ దిశ మోడల్ స్కూల్ నూతన పిల్లలకు అక్షరాభ్యాసం చేయడం జరిగింది విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ శ్రీమతి ముత్యాల స్వప్న BRS పార్టీ కాసిపేట మండల్ ఎస్టీ సెల్ అధ్యక్షుడు మడావి వెంకటేష్ స్కూల్ HM రమాదేవి అంగన్వాడి టీచర్ రూప గ్రామస్థులు & విద్యారిని విద్యార్థులు పాల్గొన్నారు.

