మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

ధర్మ రావుపేట, కొండాపూర్ గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలు.

 ధర్మ రావుపేట, కొండాపూర్ గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో  పోచమ్మ  బోనాలు.

 ధర్మరావుపేటలో గౌడ సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలు.





Scv News Kasipet:--

కాసిపేట మండలం ధర్మారావు పేట, కొండాపూర్  గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు పోచమ్మ  బోనాల పండుగ చేశారు. గౌడ కులస్తులంతా డప్పు వాయిద్యా లతో బోనాలు తీసుకొని ఊరేగింపుగా పోచమ్మ గుడి వద్దకు వెళ్లి పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ మోకు దెబ్బ అధ్యక్షుడు నేరెళ్ల రవి, మండల నాయకుడు పడాల మల్లేష్, మండల సలహాదారులు నేరెల్లి బుగ్గయ్య, కోడూరి గురువయ్య గౌడ సంఘ సభ్యులు పాల్గొన్నారు.

 కొండాపూర్ లో....

 కొండాపూర్ గ్రామంలో జరిగిన పోచమ్మ బోనాల కార్యక్రమంలో మోకు దెబ్బ మండల ప్రధాన కార్యదర్శి పోడెటి రాజా గౌడ్, యూత్ అధ్యక్షుడు కొయ్యడ అంజయ్య గౌడ్, బుర్ర ప్రకాశ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.