దేవాపూర్ ఎస్ ఐ కి బిజెపి నాయకుల సత్కారం.
![]() |
| దేవాపూర్ సి ఆంజనేయులు ను శాలువా తో సత్కరించిన మండల బీజేపీ నాయకులు. |
Scv News Kasipet:--
కాసిపేట మండలం దేవపూర్ పోలీస్ స్టేషన్ నందు నూతనంగా వచ్చిన ఎస్సై ఆంజనేయులును ఈరోజు మండల బీజేపీ నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి శాలువా కప్పి సత్కారించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మండల ఇంచార్జ్ అటకపురం రమేష్ ప్రధాన కార్యదర్శులు దేవునూరి సంతోష్, సూరం సంపత్ మండల ఉపాధ్యక్షులు బాకీ నరేష్, రెడ్డి బాలరాజు, వాసు తదితరులు పాల్గొన్నారు.
