పల్లంగూడలో ఉర చెరువు పూడికతీత పనులు ప్రారంభం .
![]() |
| పల్లం గూడెం లో ఊర చెరువు పూడికతీత పనులు ప్రారంభిస్తున్న సర్పంచ్ దుస్సా విజయ. |
Scv News Kasipet:--
కాసిపేట మండలం పల్లంగూడెం పంచాయతీ పరిధిలోని ఊర చెరువు ను అమృత్ సరోవర్ పథకం కింద పూడికతీత పనులను ఈరోజు గ్రామ సర్పంచ్ దుస్స విజయ, ఎంపీటీసీ నవనందుల చంద్రమౌళి ప్రారంభిం చారు. చెరువులో పూడికతీత వల్ల మీరు ఎక్కువ నిల్వ కాకపోవడం తో ఆయకట్టుకు సరిగా నీరు అందడం లేదు. గతంలో మిషన్ కాకతీయ పథకం ద్వారా కూడా కొంత పూడిక తీత తీయడం జరిగింది. మిగతా పూడిక తీత పనులను అమృత్ సరోవర్ నిధుల ద్వారా చేపట్టడం జరుగుతుందని అధికారులు తెలిపారు. కార్యక్రమంలోEC సర్ & TA సర్ & FA ప్రారంభించడం జరిగింది.

