ముత్యంపల్లి లో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పుట్టినరోజు వేడుకలు.

ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య జన్మదిన సందర్బంగా కేక్ కట్ చేస్తున్నా ఎంపీపీ రొడ్డ లక్ష్మి.
Scv News Kasipet:--
కాసిపేట మండలం ముత్యంపల్లి లో ఈ రోజు బెల్లంపల్లి నియోజకవర్గ M L A దుర్గం చిన్నయ్య గారి పుట్టినరోజు వేడుకలు భారస శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముత్యంపల్లి లొని ప్రభుత్వ దవాఖాన ఆవరణలో పుట్టిన రోజు వేడుక గనంగా జరిగాయి.ఈ సందర్భంగా యం పి పి రోడ్డ లక్ష్మి వైస్ ప్రెసిడెంటు విక్రంరావు లు మాట్లాడుతూ బెల్లంపల్లి నియోజకవర్గమ్ ను అభివృద్ధికి వ కృషి చెస్తున్న ఎం ఎల్ ఏ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. .అనంతరం రోగులకు పండ్లు పంపిణీ చెసారు.ఈ కార్య క్రమంలో బి అర్ ఎస్ పార్టీ అధ్యక్షులు బొల్లు రమణారెడ్డి, యంపిటిసిలు కొండబత్తుల రాంచెందర్,అక్కెపల్లి లక్ష్మి, సర్పంచ్ రామటెంకి శ్రీనివాస్,ఉప సర్పంచ్స్ బోయిని తిరుపతి,పిట్టల సుమన్,సూర్యప్రకాష్,బిఆర్ ఎస్ కార్యదర్శి మోటురి వేణు,మాజీ జడ్పీటీసీ రౌతు సత్తయ్య,మార్కెట్ కమిటి డైరెక్టరు మంజూళా రెడ్డి,బి అర్ ఎస్ గ్రామ కమిటి అధ్యక్షులు మద్దెవెణి వేణు,బి అర్ ఎస్ పార్టీ నాయకులు ప్రభాకర్, సుధాకర్, పెంటు,ప్రెంకుమార్,ఇంతియాజ్ మహ్మద్,అంజి యాదవ్.డాక్టర్స్ పాల్గొన్నారు.