మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

దేవాపూర్ ఎస్సై ఆంజనేయులుకు కుల సంఘాల నాయకుల సత్కారం.

 దేవాపూర్ ఎస్సై ఆంజనేయులుకు కుల సంఘాల నాయకుల సత్కారం.



Scv News Kasipet:--

కాసిపేట మండలం దేవాపూర్ పోలీస్ స్టేషన్లో ఇటీవల బెల్లంపల్లి నుండి బదిలీపై వచ్చిన ఆంజనేయులు కు ఈరోజు వివిధ కుల సంఘాలు గిరిజన సంఘాల నాయకులు మర్యాదపూర్వ కంగా కలిసి శాలువాలతో  సత్కరించారు. దేవాపూర్ లోని యువజన సంఘం, నాయక్ పోడ్ సేవా సంఘం , తుడుం దెబ్బ జిల్లా మండల నాయకులు, మండల గౌడ సంఘం నాయకుల తో పాటు వివిధ కుల సంఘాలు పంచాయతీ సర్పంచులు కలిసి శాలువాలతో సత్క రించారు.