మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

వివో ఎలా ఆందోళనకు బిజెపి మద్దతు.

వివో ఏ ల సమ్మెకు  బిజెపి మద్దతు.

 వివో ఏ లకు మద్దతుగా సమ్మెలో కూసున్న బిజెపి నాయకులు 

Scv News Kasipet:-

IKP-VOA ల సమస్యలు వెంటనే పరిష్కరించాలని బిజెపి కాసిపేట్ మండల నాయకులు డిమాండ్ చేస్తూ VOA ల నిరవధిక సమ్మె కు సోమవారం 8వ రోజు మద్దతూ తెలిపారు. బిజెపి మండల లోకల్ ఇంచార్జి అటకపురం రమేష్ మాట్లాడుతూ సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తుంచి ఉద్యోగ భద్రత కల్పించా లన్నారు, గౌరవ వేతనం కాకుండా కనీస వేతనం 26,000 ఇవ్వాలన్నారు పది లక్షల రూపాయలు వ్యక్తిగత భీమా, ప్రమాద బీమా కల్పించాలని డిమాండ్ చేసారు సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు సమ్మె కొనసాగుతుందన్నారు ఈకార్యక్రమంలో బిజెపి మండల ప్రధానకార్యదర్శిలు దేవునూరి సంతోష్, సూరం సంపత్, బీసీ అధ్యక్షులు పెద్దపల్లి శంకర్, రెడ్డి బాలరాజు కార్యకర్తలు పాల్గొన్నారు.