కొనసాగుతున్న ఐకెపి వివో ల సమ్మె .
Scv News Kasipet :---
కాసిపేట మండల తెలంగాణ ఐకెపి వివోఏ ఉద్యోగుల సమ్మె కొనసాగు తుంది. బిఏఓ లను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించడం, ఉద్యోగ భద్రత కల్పించడం, కనీస వేతనం 26,000గా నిర్ణయించడం, సాధారణ బీమా 10 లక్షలు గా నిర్మించడం లాంటి తదితర 8 డిమాండ్లతో ఈ నెల మూడవ తేదీ నుండి నిరవధిక సమ్మె చేస్తున్నారు. ఈరోజు ఐకెపి మండల కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేస్తూ బయట ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మా డిమాండ్లపై స్పందించి పరిష్కరించాలని ఉద్యోగుల సంఘం మండల అధ్యక్షురాలు పద్మ, కార్యదర్శి సుజాత, కోరుతుంది.

