మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

దేవపూర్ లో పేద ముస్లింలకు ప్రభుత్వ కానుకలు అందజేత.

 పేద ముస్లిం కుటుంబాలకు ప్రభుత్వ కానుకలు అందజేత.


Scv News Kasipet:--

రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం పేద కుటుంబాలకు రంజాన్ పండుగ సందర్భంగా ఇచ్చే రంజాన్ తోఫా (బట్టలు) లను  కాసిపేట మండలంలోని దేవాపూర్ గ్రామ పంచాయతీ లో ఈ రోజు ఎంపీపీ రోడ్డ లక్ష్మి గారి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో మద్దిమాడ సర్పంచ్ ఆడే జంగు ,బి.అర్.ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రమణా రెడ్డి,గ్రామ పార్టీ అధ్యక్షుడు వడ్లురి మల్లేశ్, occ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏనుగు తిరుపతి రెడ్డి,తెరాస నాయకులు మాడావి అనంత్ రావు,వార్డ్ సభ్యుడు సిడం శంకర్,మైనారిటీ నాయకులు ఖైరు,రెహమాన్, కాసిం,సాజిద్,అఫ్జల్ పాల్గొన్నారు.